PAINTING SERVICES
PAINTING SERVICES Looking for best wall painting? We, AtoZ service, provide y…
738 2055 078
టైమ్ ఈజ్ మనీ”…… నగర ప్రజలు అక్షరాలా నమ్మి ఆచరించే సిద్ధాంతం. ప్రతీ క్షణాన్ని రూపాయలల్లో కొలుస్తూ, రోజు వారీ పనులు చేసుకోడానికే తీరికలేని జీవితంలో, ఇంట్లో ఎదురయ్యే రకరకాల సమస్యలు ఇంకా ఇబ్బంది పెడుతుంటాయి. వస్తువులు చెడిపోయినప్పుడు సరైన నిపుణులు కనిపించకపోవడం, కావాల్సిన టెక్నీషియన్స్ అందుబాటులో లేకపోవడం, వెంటనే ప్రత్యామ్నాయం దొరక్కపోవడం ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యే. ఇలా రకరకాల కారణాలతో సొంతంగా చేసుకోడానికి కుదరని ఎన్నో పనులను కంప్యూటర్ లో ఒక్క క్లిక్ తో గానీ , లేదా ఒక్క ఫోన్ కాల్ తో గానీ అనువైన సమయంలో చేసే ఉద్దేశంతో మొదలైన సంస్థే vrv-electrical-solutions-india. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి సంబంధించిన అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చి సమయాన్ని, డబ్బుని ఆదా చేయడమే vrv-electrical-solutions-india ముఖ్య ఉద్దేశం . అన్ని రకాల పనులకు ఒక్క ఫోన్ కాల్ చాలు కాబట్టిసమయం, ఏ సర్వీసైనా నిర్దేశిత ధరకే అందిస్తారు కాబట్టి డబ్బు , రెండూ వినియోగదారులకు అదా అవుతాయి.
Air conditioner(AC), Refrigerator(Fridge), Gas stove, Washing machine, Geyser, Air cooler, Fan, Motar, Electrical work, Plumber work, Carpenter work,Packers and Movers,Painting Services ఇలా ఒకదానికొకటి సంబంధంలేని పనులను ఒకే చోట అందిస్తోంది vrv-electrical-solutions-india. ప్లంబర్ పని చేసే కార్మికుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేరు చేసే నిపుణుల వరకూ అన్నింటికి పనివాళ్ళు మా వద్ద అందుబాటులో ఉంటారు. బుక్ చేసుకున్న కొన్ని గంటల్లోనే ఇంటికొచ్చి పని మొదలు పెడతారు. Andra Pradesh లోని అన్ని ప్రధాన నగరాల్లో ఏ మారుమూల ప్రాంతం లో నైనా ఇంటి వద్దనే రిపేర్ చేయడం జరుగుతుంది. Air condtioners, Refrigerators, TV వంటి విలువైన వస్తువులు రిపేర్ కు ఇస్తే షాపుల్లో వారం , పది రోజుల పాటు మూలుగుతుంటాయి. అంతే కాకుండా రిపేర్ సమయంలో ఆ వస్తువులో విలువైన స్పేర్స్ ను మార్చి వాటి స్థానంలో నాసి రకం స్పేర్స్ అమర్చే అవకాశాలు లేకపోలేదు. Home Service లో అయితే అలాంటి మోసాలకి చోటు ఉండదు. కావాల్సిన స్పేర్ పార్ట్ కస్టమర్ ముందే బిగించడం జరుగుతుంది. దీంతో విలువైన వస్తువులు ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశాలు ఉంటాయి.
ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి సంబందించిన పనులు చాలా ఉంటాయి. నగరాల్లో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాలు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల తెలియని పనివారిని ఇంటికి పిలవడం భద్రతా పరంగా చాలా పెద్ద సమస్య. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా మావద్ద పనిచేసే వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వారి పని తీరు , సమయ పాలన గుర్తించి పనిలోకి తీసుకోవడం జరుగుతుంది.
మమ్మల్ని సంప్రదించాలనుకుంటే వెంటనే 738 2055 078 Help Line నంబరుకు ఫోన్ చేయండి.
Lorem Ipsum has been the industry's standard dummy text.
PAINTING SERVICES Looking for best wall painting? We, AtoZ service, provide y…
PLUMBING SERVICES Looking for an efficient plumber? Then AtoZ service is the …
ELECTRICAL WORKS We can nott imagine our lives without electricity, to run a…
TELEVISION REPAIR & SERVICE When you often face repairs with television d…
WATER PURIFIER REPAIR & SERVICES Drinking water is basic essential for e…
MICROWAVE OVEN REPAIR & SERVICES Are you fed-up with repairs often occurr…
GAS STOV E REPAIR & SERVICE AtoZ service is consistently ready to serve y…
GEYSER REPAIR & SERVICES This winter we are ready to help you with our be…
WASHING MACHINE REPAIR & SERVICE Are you vexed with repairs of your washi…
REFRIGERATOR REPAIR & SERVICES Looking for doorstep service from well…
AIR CONDITIONER REPAIR & SERVICES:- AtoZ service provides you the best-…
AIR COOLER REPAIR & SERVICES Do not worry about the repairs often o…
Lorem Ipsum has been the industry's standard dummy text.
Lorem Ipsum passages, and more recently with desktop publishing software.
Lorem Ipsum passages, and more recently with desktop publishing software.
Lorem Ipsum passages, and more recently with desktop publishing software.
Lorem Ipsum passages, and more recently with desktop publishing software.
GANESH PURAM, VALLUR, KADAPA, A.P